Telusa Telusa Song lyrics in Telugu (Sarainodu Movie)

telusa telusa song lyrics in telugu
Share with your friends..

Telusa Telusa Song lyrics in Telugu & English:

  • Movie Name :  Sarainodu (2016)
  • Director :  Boyapati Srinu
  • Cast  :  Allu Arjun, Rakul Preet Singh & Catherine Tresa
  • Music Director : SS Thaman
  • Singers  :  Jubin Nautiyal & Sammeera Bharadwaj
  • Lyrics :  Srimani

 

Telusa Telusa Song lyrics in Telugu – తెలుగు లో 

తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని..
రాసా రాసా నీకే ప్రేమని..
రాసా రాసా నువ్వే నేనని..

 

ధం ధం ధం దధన్ ధం ఆనందం ఆనందం..
నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం..
ధం ధం ధం దధన్ ధం ఆనందం ఆనందం..
నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం..

 

నా ఊపిరే నిలిపావురా..
నా కళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా..
మనస్సునే పిలిచావురా..
నాలోకమై పోయావురా..
వేయేళ్లు నాతో ఉండరా..

 

తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని..
రాసా రాసా నీకే ప్రేమని..
రాసా రాసా నువ్వే నేనని..

 

.. దే… దో ఏదో ఏదో ఇది..
ఏ నాడు నాలోనే లేనిదీ..
నీ పైనే ప్రేమయ్యిందే చెలి..

 

నా ఊపిరే నిలిపావురా..
నా కళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా..
మనస్సునే పిలిచావురా..
నాలోకమై పోయావురా..
వేయేళ్లు నాతో ఉండరా..

 

న్నాళ్లు నాకేం లోటు తెలిసిందిరా..
ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా..
ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదని..
నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా..
నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా..
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా..
లెక్క లేనంత ప్రేమ తెచ్చి..
నీ పైన కుమ్మరించి..
ప్రేమించినా కొత్తగా..

నస్సునే పిలిచావురా..
నాలోకమై పోయావురా..
వేయేళ్లు నాతో ఉండరా..
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని..
రాసా రాసా నీకే ప్రేమని..
రాసా రాసా నువ్వే నేనని..♥♥

Watch Telusa Telusa Song Lyrics in Telugu – Video Song here

Telusa Telusa Song Lyrics – (English)

Telusa telusa preminchanani…
Telusa telusa pranam nuvvani…
Raasa raasa neeke premani…
Raasa raasa nuvve nenani…

Dham dham dham dhadhan…
Dham anandam anandam…
Neela cherindhi nannu…
Vandhella anubhandham…

Naa oopire nilipaavura…
Naa kallalo nilichavura…
Naa premane gelichaavura…
Manassune pilichaavura…
Naalokamai poyavura…
Veyellu natho vundara…

Telusaa telusaa preminchanani…
Telusaa telusaa pranam nuvvani…
Raasa raasa neeke premani…
Raasa raasa nuvve nenani…

Ye Dhe Dho Edho edho idhi…
Ye Naa Du Naalone lenidhi…
Nee Pai Ne Premayyindhe cheli…

Naa oopire nilipaavura…
Naa kallalo nilichavura…
Naa premane gelichaavura…
Manassune pilichaavura…
Naalokamai poyavura…
Veyellu natho vundara…

Innaallo nakem loto thelisindhira…
Ikapaina nuvvaalote theerchaalira…
Innellu kanneellendhuku raaledhani…
Nuvvu dhooram avuthu vunte thelisindhira…

Ninnu poovullo petti choosukunta…
Chinni gundello daachipettukunta…
Lekka lenantha prema thechi…
Nee paina kummarinchi…
Preminchana kothaga…

Manasunne pilichaavura…
Naalokamai poyavura…
Veyellu natho vundara…

Telusa telusa preminchanani…
Telusa telusa pranam nuvvani…
Raasa raasa neeke premani…
Raasa raasa nuvve nenani…


Share with your friends..