Em Sandeham Ledu Song Lyrics (Oohalu Gusagusalade Movie)

em sadheham ledu
Share with your friends..

Em Sandeham Ledu Song Lyrics:

  • Movie Name : Oohalu Gusagusalade
  • Director : Srinivas Avasarala
  • Cast  :  Naga Shourya & Rashi khanna
  • Music Director : Kalyani Malik
  • Singers  : Kalyan Koduri & Sunitha Upadrashta
  • Lyrics : Ananta Sriram

Em Sandeham Ledu Lyrics in English

Em sandeham ledu.. aa andaala navve.. ee sandallu tecchindee..
Em sandeham ledu.. aa kandeti sigge ee tondarlu icchindee..
Em sandeham ledu.. aa gandhaala gonte aanandaalu penchindee..
Nimishamu nelameeda nilavani kaalilaaga madininucherutonde chilakaa..
Tanakoka todu laaga venakale saagutondi hrudayamu raasukunna lekhaa..
Em sandeham ledu.. aa andaala navve.. ee sandallu tecchindee..
Em sandeham ledu.. aa kandeti sigge ee tondarlu icchindee..
Vennello unnaa.. vecchanga undee.. ninne oohistunte..
Endarlo unnaa.. edolaa undee.. nuvve gurtostunte..
Naa kallallokocchee.. nee kallaapi jallee.. o muggesivellaave..
Nidurika raadu anna nijamunu mosukuntu madininucherutundi chilakaa..
Tanakoka todu laaga venakane saagutundi hrudayamu raasukunna lekhaa..
Vennello unnaa.. vecchangaa undee.. ninne oohistunte..
Nee kommallo guvvaa.. aa gummamlokelli.. koo antondi vinnaavaa..
Nee mabbullo jalloo.. aa mungitlo poolu.. pooyistechaalannavaa..
Emavutunna gaani.. emaina ayiponee.. em parvaaledannaavaa..
Adugulu veyaleka.. atuitu telchukoka.. satamatamaina gunde ganukaa..
Adigina daanikinka.. badulika pamputundi.. padamulu leni mounalekhaa..

 

Em Sandeham Ledu song Lyrics in Telugu

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది..
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది..
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది..
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందె చిలకా..
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోందే హృదయము రాసుకున్న లేఖా..
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది..
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది..
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే..
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే..
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే..
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుంది చిలకా..
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా..
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే..
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వేగుర్తొస్తుంటే..
నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా..
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా..
ఏమవుతున్నాగాని ఏమైనా అయిపోని ఏం ఫర్వాలేదన్నావా..
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమత మైన గుండె గనుక..
అడిగినదానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా..

Watch Also Em Sandeham Ledu Full Video Song here


Share with your friends..