Butta Bomma Song Lyrics – Ala Vaikunthapurramloo Movie Songs

Butta bomma song lyrics
Share with your friends..

Butta Bomma Song Lyrics :

Butta Bomma Song Lyrics – English

Inthakanna Manchi Polikedi..

Naaku Thattaledu Gaani Ammu..

Ee Love Anedi Bubble-u Gum-mu..

Antukunnadhante Podhu Nammu..

Mundu Nunchi Andharanana Maate Gaani..

Malli Anatanaane Ammu..

Idhi Cheppakunda Vache Thummo..

Premanaapaleru Nannu Nammu..

 

Ettagaaa….. naee Yeduru Choopuki..

Thaginattuga…. Nuvvu Badhulu Chebithive..

Arey Devuda, Idhendhanentha Lopate..

Pilladanta Deggarayi Nannu Cheradheestive..

 

Butta Bomma, Butta Bomma, Nannu Suttukuntive..

Zindagike Atta Bommayi, Janta Kattukuntive..

Buttabomma, Buttabomma Nannu Suttukuntive..

Zindagi-Ke Atta Bommai Janta Kattu Kuntive..

 

Multiplex Loni Audience Laga..

Mounamguna Gani Ammu..

Lona Dandanaka Jariginde Nammu..

Dimma Diriginaade Mind Sim-mu..

Rajula Kalam Kaadhu, Rathamo Gurran Levu..

Addhan Mundara Natho Nene, Yudham Chestaante..

Gaajula Chethulu Jaapi, Deggarakochina Nuvvu..

Chepallo Chitikesi, Chakkaravarthini Chesave..

Chinnaga Chinnkku Thumparadigithe..

Kundapothaga Tufaan-u Thestive..

Maataga O Malle Poovunadigithe..

Mootaga Pola Thotaga, Painochi Padithive..

 

Butta Bomma, Butta Bomma Nannu Suttukuntive..

Zindagi-Ke Atta Bommai Janta Kattu Kuntive..

Veli Ninda Nannu Theesi Bottu Pettukuntive..

Kaali Kindi Puvvu Nenu Nethinetu Kuntive..

 

Inthakanna Manchi Polikedi..

Naaku Thattaledu Gaani Ammu..

Ee Love Anedi Bubble-u Gum-mu Antukunnadhante Podhu Nammu..

Mundu Nunchi Andharanana Maate Gaani..

Malli Anatanaane Ammu..

Idhi Cheppakunda Vache Thummo, Premanapaleru Nannu Nammu..♥♥

 

Butta Bomma Song Lyrics – తెలుగు లో 

ఇంత కన్నా మంచి పోలికేదీ.. నాకు తట్టలేదు కానీ అమ్ము..

ఈ లవ్ అనేది బబుల్ గమ్ము.. అంటుకున్నదంటే పోదు నమ్ము..

ముందు నుంచి అందరణని మాటె గాని.. మల్లి అంటునాన్నే అమ్ము..

ఇది చెప్పకుండా వచ్చే తుమ్మొ.. ప్రేమనపాలేరు నన్ను నమ్ము..

 

ఎట్టగా…….. నీ ఎదురు చూపుకి.. తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..

అరే దేవుడా…. ఇదేందంతా అనే లోపటె… పిల్లడంట దగ్గరెయ్యి.. నన్ను చేరదీస్తివే..

 

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్ట్ట బొమ్మయి, జంట కట్టుకుంటివే..

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్ట్ట బొమ్మయి, జంట కట్టుకుంటివే..

 

మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా.. మౌనమున్న గాని అమ్ము..

లోన దండనక జరిగిందే నమ్ము.. దిమ్మ దిరిగినదే మైండ్ – సిమ్ము..

 

రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు..

అద్దం ముందర నాతో నేనే, యుద్ధం చేస్తానంటే..

గాజుల చేతులు జాపి, దగ్గరికొచ్చిన నువ్వు..

చెంపల్లో చిటికేసి, చక్రవర్తిని చేసావే..

చిన్నగా చినుకు తుంపర అడిగితే, కుండపోతగా తుఫాను తెస్తివే..

మాటగా ఓ మల్లె పువ్వుని అడిగితే, మూటగ, పూల తోటగ, పైనుండి పడితివే..

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్ట్ట బొమ్మయి, జంట కట్టుకుంటివే..

వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే..

కాళీ కింది పువ్వు నేను, నెత్తి నేట్టుకుంటివే..

 

ఇంత కన్నా మంచి పోలికేదీ.. నాకు తట్టలేదు కానీ అమ్ము..

ఈ లవ్ అనేది బబుల్ గమ్ము.. అంటుకున్నదంటే పోదు నమ్ము..

ముందు నుంచి అందరణని మాటె గాని.. మల్లి అంటునాన్నే అమ్ము..

ఇది చెప్పకుండా వచ్చే తుమ్మొ.. ప్రేమనపాలేరు నన్ను నమ్ము.. ♥♥

Watch Also Butta Bomma Song Lyrics here

 


Share with your friends..